ఫ్రంట్‌, బ్యాకూ అసలైన అందాలను చూపిస్తూ రెచ్చగొడుతున్న వర్షిణి.. ఆరబోతకు హద్దులు చెరిపేస్తుందిగా!

Published : Sep 14, 2021, 08:35 PM IST

హాట్‌ యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌ టీవీ షోస్‌తో బిజీగా ఉంది. తన యాంకరింగ్‌తో టీవీ ఆడియెన్స్ ని కనువిందు చేస్తూ, తన హాట్‌ హాట్‌ అందాలతో ఆడియెన్స్ ని తన బుట్టలో వేసుకుంటుంది. తాజాగా వర్షిణి ఫోటో షూట్‌ చూపు తిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. 

PREV
17
ఫ్రంట్‌, బ్యాకూ అసలైన అందాలను చూపిస్తూ రెచ్చగొడుతున్న వర్షిణి.. ఆరబోతకు హద్దులు చెరిపేస్తుందిగా!

వర్షిణి సౌందరాజన్‌ లేటెస్ట్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని అభిమానులతో పంచుకుంది. సోషల్‌ మీడియా ఫ్యాన్స్ కి ఫుల్‌ మీల్స్ ని అందించింది. చాలా రోజులు తర్వాత హాట్‌ ఫోటోలను పంచుకుని ఖుషీ చేసింది వర్షిణి. 

27

పూల పూల శారీలో హోయలు పోయింది వర్షిణి. ఫ్రంట్‌ బ్యూక్‌ అసలైన అందాలను చూపిస్తుంది. సెక్సీ అందాలను అంతే సెక్సీగా ఫోటోల్లో బందించగా ఈ అమ్మడు పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు నెటిజన్లకి మతులు పోగొడుతున్నాయి. 

37

అయితే వర్షిణి ఈ సారి కాస్త బరువెక్కినట్టు కనిపిస్తుంది. కాస్త బొద్దుగా కనిపిస్తుంది. గతంలో పర్‌ఫెక్ట్ కొలతలతో ఆకట్టుకుంటూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేసింది వర్షిణి. కానీ ఈ సారి మాత్రం మరింతగారెచ్చిపోయింది. 
 

47

బ్యాక్‌ లెస్‌ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది. ఫ్రంట్‌ ఎద ఎత్తులు, నడుము అందాలను చూపిస్తూ వర్షిణి పంచుకున్న ఈ నయా పిక్స్ సోషల్‌ మీడియా అభిమానుల బాడీలో టెంపరేచర్‌ రైజ్‌ చేస్తున్నాయి. 

57

వర్షిణి గతంలో `ఢీ` డాన్స్  షోతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. దీపికా పిల్లి రాకతో ఈ అమ్మడికి చెక్‌ పడింది. అయితే ఉన్నన్ని రోజులు మాత్రం హైపర్‌ ఆదితో పులిహోర కలిపింది వర్షిణి. 

67

కానీ అదంతా షో కోసమే అని, రియల్‌గా అతనిపై ఎలాంటి క్రష్‌ లేదని తెలిపింది. గతంలో తాను ప్రేమలో విఫలమైనట్టు తెలిపింది. పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్‌ అయ్యిందని, అందుకు లవ్‌లకు దూరంగా ఉన్నట్టు తెలిపింది. 
 

77

అంతేకాదు పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేసింది. సింగిల్‌గానే ఉంటానని వెల్లడించింది. కెరీర్‌పై ఫోకస్‌ పెడుతున్నట్టు తెలిపింది. కెరీర్‌ పరంగా తాను అనుకున్న స్థానానికి చేరుకోవాలని తపిస్తున్నట్టు తెలిపింది వర్షిణి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories