వర్షిణి అబ్బాయిగానే అదిరిపోయింది.. ఓలేటి లక్ష్మీతో మళ్లీ రచ్చపెట్టుకుందిగా!

Published : Jun 08, 2021, 02:12 PM IST

యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌ అమ్మాయిగా కంటే అబ్బాయిగానే పర్‌ఫెక్ట్ సూట్‌ అయ్యినట్టుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఓలేటి లక్ష్మీ ఫోన్‌లాక్‌ రీమిక్స్ లో దుమ్మురేపింది వర్షిణి. ఈ అమ్మడు పంచుకున్న ఒరిజినల్‌ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

PREV
18
వర్షిణి అబ్బాయిగానే అదిరిపోయింది.. ఓలేటి లక్ష్మీతో మళ్లీ రచ్చపెట్టుకుందిగా!
వర్షిణి అందాలతో మంత్రముగ్దుల్ని చేయడమే కాదు, ఆమెలో చాలా కళలున్నాయని నిరూపించుకుంటోంది. ఉన్నట్టుండి అబ్బాయిగా మారిపోయింది.

28
మీసాలు పెట్టుకుని షర్ట్ తొడుక్కుని చేతిలో పుస్తకం పట్టుకుని తాను విజయవాడ కలెక్టర్‌ ఆఫీస్‌ నుంచి మాట్లాడుతున్నానంటూ గతంలో పాపులర్‌ అయిన ఫోన్‌ కాల్‌ని రీమిక్స్ దించేసింది.

38
ఓలేటి లక్ష్మీకి, కలెక్టర్‌ ఆఫీస్‌ నుంచి కరోనా వచ్చిందనే ఫోన్‌కాల్‌ ఆ మధ్య వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా వర్షిణి దాన్ని అచ్చుగుద్దేసింది.

48
ఈ మేరకు ఆమె పంచుకున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతుంది. తెగ వైరల్‌ అవుతుంది.

58
మీషాలతో, సీరియస్‌ నెస్‌తో వర్షిణి అచ్చు అబ్బాయిలానే ఉండింది. ఇంకా చెప్పాలంటే అమ్మాయికంటే అబ్బాయిలానే సెట్‌ అయ్యిందంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

68
గతంలో `ఢీ` షోలో మెరిసిన వర్షిణి ఇప్పుడు స్టార్‌మాలో `కామెడీ స్టార్స్` కి యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.

78
ఇందులో తన అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది. అద్భుతమైన డాన్సులతో కేకపెట్టిస్తుంది.

88
మరోవైపు ఈ షోకి సంబంధించిన అందాల ఫోటో షూట్లతో కేకపెట్టిస్తుంది. నెటిజన్లని చూపుతిప్పుకోనివ్వడం లేదీ అందాల భామ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories