యాంకర్ గా మాత్రం ఆమె కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె యాంకర్ గా చేస్తున్న షోలు భారీ టీఆర్పీ రాబడుతున్నాయి. స్టార్ మా పరివార్ టాప్ రేటెడ్ షోలలో ఒకటిగా ఉంది. ఇటీవల కొత్తగా సూపర్ సింగర్ షో స్టార్ట్ అయ్యింది. ఈ షోకి కూడా శ్రీముఖి యాంకర్ గా చేస్తుంది. లేటెస్ట్ ఎపిసోడ్ కోసం గ్లామరస్ గా సిద్ధమైంది. ఆమె లుక్ వైరల్ అవుతుంది.