బుల్లితెరను ఏలేస్తున్న అతికొద్దిమంది యాంకర్లలో శ్రీముఖి ఒకరు. అందం అభినయం కలగలిపిన ఈ పటాసు కుర్రాళ్ళ గుండెలను కొల్లగొడుతూనే ఉంది. ఎల్లప్పుడూ హైపర్ యాక్టివ్ గా తనకే సొంతమైన ఒక పెద్ద గొంతుతో అరుస్తూ, గోల చేస్తూ రాములమ్మ అనే ఒక ముద్దు పేరును కూడా సంపాదించేసుకుంది.