‘పటాస్’, ‘బిగ్ బాస్’, ‘సూపర్ సింగర్స్’ రియాలిటీ షోలతో పాపులారిటీని దక్కించుకుంది. తన చలాకీతనంతో, యాంకరింగ్ సిల్స్, గ్లామర్ తో టీవీ రంగంలో దూసుకుపోతోంది. ‘స్టార్ మా’లో ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ ప్రోగ్రామ్ ఈరోజు ప్రసారం కావడంతో ఇలా దర్శనమిచ్చింది.