ప్రస్తుతం శ్రీముఖి చేస్తున్న షోస్‌లో `డాన్సు ఐకాన్`తోపాటు `స్టార్ మా పరివార్`, `కామెడీ స్టార్స్`, `సారంగ ధరియా`, `సరిగమప` షోలకు యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ షోస్ కోసం ఆమె ట్రెండీగా, కలర్ ఫుల్ డ్రెస్‌లో రెడీ అవుతూ, ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది.