గోవాబీచ్ లో వాటర్ బేబీగా శ్రీముఖి... ఇంటికి రావాలని లేదు, అతడికి థాంక్స్ అంటూ...!

Published : Feb 06, 2021, 06:10 PM IST

టాలీవుడ్ టాప్ యాంకర్స్ లో ఒకరైన శ్రీముఖి గోవా బీచ్ లో హద్దులు లేని సంతోషం అనుభవిస్తున్నారు. అందమైన సాగర తీరంలో హాట్ హాట్ ఫోజులతో హీటెక్కిస్తున్నారు.   

PREV
116
గోవాబీచ్ లో వాటర్ బేబీగా శ్రీముఖి... ఇంటికి రావాలని లేదు, అతడికి థాంక్స్ అంటూ...!
ఎప్పుడూ బుల్లితెర షోలతో బిజీగా ఉండే శ్రీముఖి తన షెడ్యూల్స్ కొంచెం పక్కనబెట్టి గోవా చెక్కేశారు . మిత్రులు, సన్నిహితులతో గోవా తీరంలో సందడి చేస్తున్నారు.

216
కోలా గోవా బీచ్ లో వాటర్ బేబీగా మారిపోయనంటుంది శ్రీముఖి. తన సాగర వివహారానికి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

316
శ్రీముఖి గోవా వెకేషన్ పిక్స్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. శ్రీముఖి నువ్వు హాట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

416
ఇప్పటికే శ్రీముఖి గోవా చేరి మూడు రోజులు అవుతుంది. ఓ వీక్ లాంగ్ టూర్ శ్రీముఖి వెళ్లినట్లు తెలుస్తుంది.

516
ఎప్పుడూ ఈవెంట్స్, మీటింగ్స్, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉండే ప్రొఫెషనల్ లైఫ్ కి విరామం ప్రకటించి గోవాలో సేద తీరుతుంది ఆమె.

616
ఇక గోవా నుండి తిరిగి ఇంటికి రావాలని లేదు అంటున్నారు. అలాగే తన ఫోటోగ్రాఫర్ కి థాంక్స్ చెప్పారు.

716
ఈ మధ్య శ్రీముఖికి వరుస సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. క్రేజీ అంకుల్స్ మూవీలో ఆమె నటించారు.

816
భార్యల దగ్గర సంసార సుఖానికి దూరమైనా అంకుల్స్ ని ఆకర్షించే అమ్మాయిగా శ్రీముఖి బోల్డ్ చేశారు.

916
అలాగే మరికొన్ని ఆఫర్స్ శ్రీముఖి చేతిలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. డిజిటల్ కంటెంట్ ప్రాచుర్యం పొందడం వలన అవకాశాల శాతం పెరిగింది.

1016
బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి మరింత పాపులారిటీ సంపాదించారు. ఆ షో ద్వారా రెమ్యూనరేషన్ కూడా గట్టిగా పొందారని టాక్.

1116
విన్నర్ రాహుల్ కంటే రెమ్యూనరేషన్ రూపంలో శ్రీముఖి ఎక్కువ మొత్తంలో అందుకున్నారని అప్పుడు ప్రచారం జరిగింది.

1216
బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవ్స్ చెక్కేసింది శ్రీముఖి.

1316
మొన్నటి వరకు అదుర్స్, బొమ్మ అదుర్స్ షోలకు యాంకర్ గా శ్రీముఖి ఉన్నారు.  కారణం ఏదైనా ఆ రెండు షోలు ఆగిపోవడం జరిగింది.

1416
యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ఖుషి  ఖుషీగా స్టాండప్ కామెడీ షోలో శ్రీ ముఖి సందడి చేస్తున్నారు.

1516
1616
click me!

Recommended Stories