ఇంద్రధనస్సునే ఒంటికి చుట్టుకుని పిచ్చెక్కించే ఫిగర్‌తో టెంప్ట్ చేస్తున్న జబర్దస్త్ యాంకర్‌.. కలర్‌ ఫుల్‌ చిలకా

Published : May 27, 2023, 12:21 PM IST

జబర్దస్త్ కొత్త యాంకర్‌ సౌమ్య రావు గ్లామర్‌ ఫోటో షూట్లతో హల్‌చల్‌ చేస్తుంది. గ్యాప్‌ లేకుండా రీల్స్, డాన్సు వీడియోలు, మరోవైపు గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. నెటిజన్లని అలరిస్తుంది.   

PREV
15
ఇంద్రధనస్సునే ఒంటికి చుట్టుకుని పిచ్చెక్కించే ఫిగర్‌తో టెంప్ట్ చేస్తున్న జబర్దస్త్ యాంకర్‌.. కలర్‌ ఫుల్‌ చిలకా

యాంకర్‌ సౌమ్య రావు.. తాజాగా కలర్‌ ఫుల్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఇంద్రధనస్సుని తన బాడీకి చుట్టుకుని ఫోటోలకు పోజులిచ్చిందా అనేట్టుగా మారిపోయింది. ఆమె ఇంద్రధనస్సుని తలపించే కలర్‌ఫుల్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. కలర్‌ఫుల్‌ అందాలతో ఫోటోలకు పోజులిచ్చింది. 

25

ఎక్కువగా రెడ్‌, బ్లూ, బ్లాక్‌, ఎల్లో, వైట్‌ దుస్తుల్లో మెరుస్తుంటుంది సౌమ్య రావు. అడపాడదపా పింక్‌లోనూ ఆకట్టుకుంటుంది. తాజాగా అన్ని రంగుల కలబోతని ధరించింది. స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో వయ్యారాలు ఒలకబోసింది. నడుముని వొంపుగా తిప్పుతూ ఆమె కిల్లర్‌ పోజులిచ్చింది. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతుంది. 

35

జబర్దస్త్ షోకి యాంకర్‌గా వచ్చి ఇప్పుడు బాగా పాపులర్‌ అయ్యింది సౌమ్యరావు. ఆమె నాజుకు అందం మరింత స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. షోకి గ్లామర్‌ తీసుకొచ్చింది. అయితే అంతకు ముందు అనసూయ తన హాట్‌ అందాలతో ఆకట్టుకునేది. మరోవైపు వొంపులు సొంపులు చూపిస్తూ,సెక్సీ డాన్సులతో మత్తెక్కించేది. కానీ సౌమ్య రావు చాలా డీసెంట్‌గా అలరిస్తుంది. గ్లామర్‌ కి గ్లామర్‌ షో చేస్తూనే హుందాగా వ్యవహరిస్తుంది. అన్నింటికి ఓ లిమిటేషన్స్ సెట్‌ చేసింది. 

45

జబర్దస్త్ లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యింది. కమెడియన్‌ శృతి మించిన పంచ్‌లు వేయకుండా ముందునుంచే కేర్‌ తీసుకుంది. ఎవరైనా పంచ్‌లు వేసినా, వాటికి అంతే విధంగా రియాక్ట్ అవుతుంది. కౌంటర్లిస్తూ నోళ్లు మూయిస్తుంది. కృష్ణభగవాన్‌ లాంటి వారినే ఆమె కంట్రోల్‌లో పెట్టడం విశేషం. 
 

55

మరోవైపు తనదైన యాంకరింగ్‌తో ఆకట్టుకుంటుందీ హాట్‌ భామ. ముద్దుముద్దు మాటలతో అలరిస్తుంది. గ్లామర్‌ షోతో హాట్‌ ట్రీట్‌ ఇస్తుంది. ఇలా అన్ని రకాలుగా నెటిజన్లకి, తన ఫాలోవర్స్ కి న్యాయం చేస్తుందీ భామ. విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories