`జబర్దస్త్` షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. కమెడియన్లని తయారు చేసింది. అలాగే యాంకర్లని స్టార్లని చేసింది. అలా రష్మి గౌతమ్ కూడా స్టార్ అయిపోయింది. ఆమె స్టార్ యాంకర్‌గా రాణిస్తుంది. ఈ షోకి పదేళ్లుగా ఆమె యాంకరింగ్ చేస్తుండటం విశేషం. అయితే రష్మి మాటలు, నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
దీనికితోడు అందం అడ్వాంటేజ్‌గా మారింది. హాట్‌నెస్‌కి కేరాఫ్ యాంకర్ రష్మి. ఆమె ముద్దు ముద్దు మాటలకు తగ్గట్టుగా అందాల విందు చేస్తే కుర్రాళ్లు చిత్తైపోతారు. ఆమె అందాల దాడికి మత్తెక్కిపోతున్నారు. అభిమానులుగా మారుతున్నారు. అదే అందం సోషల్ మీడియాలో ఆమెకి ఫాలోవర్స్ ఏర్పడటానికి కారణం. అంతేకాదు ఆ అందం కోసం నెటిజన్లు ఈగర్‌గానూ వెయిట్ చేస్తుంటారు. ప్రతి వారం ఈ బ్యూటీ తన గ్లామర్ ఫోటోలతో అలరిస్తుంది. ఫ్యాన్స్ ని, నెటిజన్లని ఖుషి చేస్తుంది.
తాజాగా ఈ అమ్మడు తన గ్లామర్ ఫోటోలతో వీకెండ్ ట్రీట్ ఇచ్చింది. అసలైన సండే ఇప్పుడే వచ్చిందనేట్టుగా తన గ్లామర్ ట్రీట్ ఇవ్వడం విశేషం. ఇందులో పింక్ డ్రెస్‌లో మెరిసింది రష్మి గౌతమ్. స్లీవ్‌లెస్ గౌన్‌లో అసలైన అందం చూపిస్తూ మెంటల్ ఎక్కిస్తుంది.
అంతేకాదు టాప్ షోతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. డ్రెస్ జబ్బలపై జారిపోతుండగా, ఉబికి వచ్చే ఎద అందాలతో కిర్రాక్ షో చేసింది. ఇది చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ఆ వేడికి, హాట్‌నెస్‌కి థర్మామీటర్లు బ్రేక్ అవుతున్నాయంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.
పదేళ్లుగా జబర్దస్త్ యాంకర్‌గా రాణిస్తుంది రష్మి. అంతకు ముందు సినిమాల్లో నటిగా ప్రయత్నాలు చేసింది. పెద్దగా గుర్తింపు లేని పాత్రలు చేసింది. కానీ జబర్దస్త్ ఈ బ్యూటీకి గుర్తింపుతోపాటు స్టార్ ఇమేజ్‌ని, క్రేజ్‌ని తీసుకొచ్చింది. దానితో అడపాదడపా సినిమాల్లో మెరుస్తూ అలరిస్తుంది.
ఇటీవల `భోళాశంకర్`లో చిన్న పాత్రలో మెరిసింది. సెకండాఫ్‌లో చిరుతో స్టెప్పులేసింది. గ్లామర్ పాత్రలో రచ్చ చేసింది. అలాగే కన్నడ మూవీ `బాయ్స్ హాస్టల్`లోనూ గ్లామర్ టీచర్‌గా కనిపించి రచ్చ చేసింది. రెడ్ శారీలో పిచ్చెక్కించింది.
ఈ సందర్భంగా తాను ఇలాంటి పాత్రలు చేసేందుకు సిద్ధమే అని, గ్లామర్‌గా నటించేందుకు తనకు అభ్యంతరం లేదని తెలిపింది. మరి మున్ముందు ఈ బ్యూటీ ఇంకా ఫుల్ గ్లామరస్‌గా కనిపించబోతుందని చెప్పొచ్చు. మరి మేకర్స్ ఈ అమ్మడి అందాలను వెండితెరకి పరిచయం చేస్తారా? అనేది చూడాలి.