నాజూకైన అందంతో యాంకర్ రష్మీ.. పింక్ శారీలో నడుము సొగసే హైలైట్

pratap reddy   | Asianet News
Published : Aug 14, 2021, 09:21 PM IST

జబర్దస్త్ షోలో యాంకర్ గా రష్మీ పాపులర్ అయింది. రష్మీ అంటే సినీ అభిమానులకు సుడిగాలి సుధీర్ తో లవ్ ఎఫైర్ మొదటగా గుర్తుకు వస్తుంది.

PREV
18
నాజూకైన అందంతో యాంకర్ రష్మీ.. పింక్ శారీలో నడుము సొగసే హైలైట్

జబర్దస్త్ షోలో యాంకర్ గా రష్మీ పాపులర్ అయింది. రష్మీ అంటే సినీ అభిమానులకు సుడిగాలి సుధీర్ తో లవ్ ఎఫైర్ మొదటగా గుర్తుకు వస్తుంది.

28

బుల్లితెరపై రష్మీ, సుడిగాలి సుధీర్ లది సూపర్ హిట్ జోడి. వీరిద్దరి క్రేజ్ ని దృష్టిలో పెట్టుకునే షోలను ప్లాన్ చేస్తూ ఉంటారు. సుధీర్, రష్మీ లపై వచ్చే రూమర్స్ ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లుగానే ఉంటాయి. 

38

బుల్లి తెర షోలని పండించేందుకు వీరిద్దరూ రొమాన్స్ నటిస్తున్నారనేది వాస్తవం. ఏది ఏమైనా రష్మీ టాలీవుడ్ లో గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. 

48

గుంటూర్ టాకీస్ లాంటి మూవీలో బోల్డ్ రోల్ లో నటించి మెప్పించింది. గ్లామర్ పాత్రలకు రష్మీ సిద్దమైనప్పటికీ ఆమెకు అవకాశాలు అరుదుగానే వస్తున్నాయి. 

 

58

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ అనేక విషయాలని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. రష్మీలో ఉండే గొప్ప క్వాలిటీ ఏంటంటే.. ఆమె ఎనిమల్ లవర్. మూగ జంతువులకు చిన్న ఆపద జరిగినా రష్మీ తట్టుకోలేడు. 

68

లాక్ డౌన్ టైం లో రష్మీ మూగ జంతువులకు స్వయంగా ఆహరం అందించిన సంగతి తెలిసిందే. 

78

ఇక రష్మీ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేసింది. పింక్ శారీలో రష్మీ అందంతో మెరిసిపోతోంది. 

88

చీరలో అయినా, ట్రెండీ డ్రెస్ లో అయినా రష్మీ గ్లామర్ గానే ఉంటుంది. అందుకే టాలీవుడ్ హాట్ యాంకర్ గా రష్మీ పాపులారిటీ సొంతం చేసుకుంది. 

click me!

Recommended Stories