`జబర్దస్త్` యాంకర్‌గా రష్మీ ఎంత పేమస్సో. హాట్ అందాల షోతో కుర్రాళ్ల మతిపోగొట్టే రష్మీ.. తాజాగా గ్లామర్ ఫోటోలతో మరింతగా మత్తెక్కిస్తుంది.

27
స్లీవ్ లెస్ గౌనులో పరువాలు పోయింది. చూపులతోనే చంపేస్తుందీ భామ. `ఎక్స్ ట్రా జబర్దస్త్` కోసం ఈ బ్యూటీ పంచుకున్న నయా పిక్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో మంటలు పెడుతుంది.

37
రష్మీ.. ఈ షోలో సుధీర్‌తో లవ్ స్టోరీని నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో వీరి మధ్య కెమిస్ట్రీనే హైలైట్‌గా నిలుస్తుంది.

47
ప్రతి షోలోనూ వీరిద్దరు రెచ్చిపోతుంటారు. వేదిక మీదనే రొమాన్స్ పలికిస్తూ జడ్జ్ లకు సైతం షాక్ ఇస్తుంటారు. అంతగా తమ కెమిస్ట్రీని పండిస్తూ షోని రక్తికట్టిస్తుంటారు.

57
మరోవైపు గ్లామర్ పరంగానూ షోకి రంగులద్దుతుంది రష్మీ. ఓ వైపు `జబర్దస్త్`, మరోవైపు `ఢీ` షోలో ఈ అమ్మడి హంగామా మామూలుగా ఉండదంటే అతిశయోక్తి కాదు.

67
అంతగా మెప్పిస్తూ అలరిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ రష్మీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ ఫోటోల కోసం వెయిట్‌చేసే వారు లక్షల్లో ఉంటారు.