మత్తు చూపులు, మతిపోయే పోజులతో యంగ్ బ్యూటీ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇలా క్రేజీ ఫొటోషూట్లతో గ్లామర్ ను ఎరగా విసురుతూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. నెటిజన్లు కూడా ఈ బ్యూటీకి గట్టిగానే మద్దతు ఇస్తున్నారు. ఆమె పోస్టులను వైరల్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు.