మెరూన్ డ్రెస్ లో దీపికా పిల్లి గ్లామర్ మెరుపులు.. అందాల యాంకర్ స్టన్నింగ్ పోజులకు మైండ్ బ్లాకే!

First Published Dec 28, 2022, 3:56 PM IST

బుల్లితెర అందాల యాంకర్ దీపికా పిల్లి (Deepika Pilli) అందాల రచ్చతో నెట్టింట దుమారం రేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ టీవీ షోలతో అలరిస్తున్న ఈ బ్యూటీ.. లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ మతులు పోగొడుతోంది.
 

బుల్లితెర అందాల యాంకర్ దీపికా పిల్లి టీవీ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. టీవీ షోలతో అలరిస్తూ ఆడియెన్స్  హృదయాలను దోచేస్తోంది. మరోవైపు అందాలనూ ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలోనూ దుమారం రేపుతోంది. 
 

దీపికా పిల్లి అందాల రచ్చకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. వరుస షోలతో అలరిస్తూనే.. ఇటు ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. గ్లామర్ విందులో హద్దులు దాటేస్తూ పాపులారిటీని పెంచుకుంటోంది. 
 

ప్రస్తుతం దీపికా పిల్లి ‘కామెడీ స్టార్స్ ధమాకా’.. మరియు ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. షోలలో తనదైన శైలిని కనబరుస్తూ క్రేజ్ దక్కించుకుంది. అందాలను ఒళకబోస్తూ ఆడియెన్స్ ను తనవైపు తిప్పుకుంటోంది. 
 

తాజాగా comedy stock Exchange షో లేటెస్ట్ ఎపిసోడ్ కోసం అదిరిపోయే అవుట్ ఫిట్ ను ధరించింది. ఈ సందర్భంగా స్టన్నింగ్ ఫోజులిస్తూ మతిపోయేలా ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

లేటెస్ట్ ఫొటోల్లో దీపికా పిల్లి స్టన్నింగ్ లుక్స్ ను సొంతం చేసుకుంది. మెరూన్ డ్రెస్ లో గ్లామర్ మెరుపులతో మతులు పోగొట్టింది. పొట్టి డ్రెస్ లో థండర్ థైస్ చూపిస్తూ.. చిలిపి పోజులతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. 

దీపికా అందాల ధాటికి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. అమ్ముడు కసి చూపులు, కొంటె చూపులకు మైమరిచిపోతున్నారు. ఈ సందర్భంగా యంగ్ బ్యూటీ ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఫలితంగా దీపికాకు నెట్టింట యమా క్రేజ్ దక్కుతోంది.
 

‘ఆహా’లో ప్రసారం అవుతున్న ఈ షోలో దీపికా యాంకరింగ్ స్కిల్స్ తో ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. మరోవైపు ఇలా అందాల విందు చేస్తూ అదరగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తోంది. 

అదేవిధంగా టూర్లు, వేకేషన్స్ కూ వెళ్తూ దీపికా ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మాల్దీవులకు వెళ్లిన యంగ్ బ్యూటీ గ్లామర్ షోతో అందాలను ఆరబోసిన విషయం తెలిసిందే. స్టన్నింగ్ ఫొటోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.

click me!