ఎరుపెక్కిన బుగ్గలతో ఏమి హొయలు బాబోయ్.. అనసూయ అసలైన అందం ఇదిగో, మైండ్ బ్లోయింగ్

Published : Dec 11, 2022, 12:38 PM IST

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా అనసూయ మరోసారి నెటిజన్లకు హాట్ సర్ప్రైజ్ ఇచ్చింది.    

PREV
110
ఎరుపెక్కిన బుగ్గలతో ఏమి హొయలు బాబోయ్.. అనసూయ అసలైన అందం ఇదిగో, మైండ్ బ్లోయింగ్

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా అనసూయ మరోసారి నెటిజన్లకు హాట్ సర్ప్రైజ్ ఇచ్చింది.  

 

210

బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 

 

310

పుష్ప చిత్రంలో సునీల్ భార్య గా అనసూయ డీగ్లామర్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

 

410

ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో అనసూయ ఎప్పుడూ తొందరపడదు. 

 

510

కథని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

 

610

క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.   

 

710

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలర్ ఫుల్ శారీలో అనసూయ సోయగాల జాతర చేస్తోంది. నిండైన చీరలో ఆమె వయ్యారాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. 

810

నెవర్ బిఫోర్ అన్నట్లుగా అనసూయ కళ్ళు చెదిరే సోయగాలతో చిరునవ్వులు చిందిస్తూ ఫోజులు ఇచ్చింది. టైట్ ప్యాంట్ లో అనసూయ సూపర్ స్టైలిష్ గా ఉంది. అనసూయ ఎరుపెక్కిన బుగ్గలు కుర్రాళ్ల మతి పోగొట్టేలా ఉన్నాయి. 

 

910

చీరకట్టులో అనసూయ గతంలో ఎన్నడూ లేనంత హాట్ గా మెరిసిపోతోంది. అనసూయకి ఈ శారీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనే చెప్పొచ్చు. అనసూయ వివిధ భంగిమల్లో ఇస్తున్న ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. 

 

1010

ఇటీవల నెటిజన్లు తనని ఆంటీ అని పిలవడంపై అనసూయ పెద్ద రచ్చే చేసింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయినా ట్రోలర్స్ తగ్గడం లేదు. అదే పదం ఉపయోగిస్తూ అనసూయ ఫొటోస్ పై కామెంట్స్ చేస్తున్నారు. 

 

click me!

Recommended Stories