కరోనా విలయతాండవం.. ఈ టైమ్‌లో ఈ షో అవసరమా?.. ఖంగుతిన్న అనసూయ ఘాటు రిప్లై

Published : Apr 23, 2021, 11:58 AM IST

అనసూయపై మరోసారి ఓ నెటిజన్‌ విరుచుకుపడ్డాడు. తాజాగా ఆమె తన అందాలను ఫోటోలను పంచుకోగా, అవి వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఈ అమ్మడి ఫోటోలు చూసిన నెటిజన్‌ మండిపోయి ఓ షాకింగ్‌ కామెంట్‌ పెట్టాడు. దీంతో ఖంగుతిన్న అనసూయ ఘాటు రిప్లై ఇచ్చింది. 

PREV
110
కరోనా విలయతాండవం.. ఈ టైమ్‌లో ఈ షో అవసరమా?.. ఖంగుతిన్న అనసూయ ఘాటు రిప్లై
అనసూయ ప్రతి గురువారం వచ్చిందంటే గ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. ఆ షోకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఇప్పుడు అలాంటి ఫోటోలే పంచుకుంది. కాకపోతే పొట్టి డ్రెస్‌ వేసుకుని దిగిన ఫోటోలు పంచుకోవడం హాట్‌ టాపిక్‌గా మారింది.

210
రెండు జడలు వేసుకున్న తాను ఇంకా చిన్నపిల్లనే అనేలా పోజులిచ్చింది. అప్పటికీ ఇప్పుటికీ తాను ఏం మారలేదని చెప్పింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. అదే సమయంలో వివాదంగానూ మారాయి.

310
జనరల్‌గా అనసూయ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు పెడుతూనే ఉంటారు. విమర్శలు కామన్‌. వాటికి అనసూయ కూడా స్ట్రాంగ్‌ రిప్లై కూడా ఇస్తుంటుంది. ఇది రెగ్యూలర్‌గా జరిగేదే. కానీ ఈ సారి డిస్కషన్‌ కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారింది.

410
పొట్టి గౌన్‌ మరీ అంత పైకా, ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయావా? స్కూల్‌ బ్యాగ్‌ వేసుకోవడం మర్చిపోయావా? అంటూ ఎవరికి తోచినట్టు వాళ్లు కామెంట్లు పెడుతున్నారు.

510
అందులో భాగంగా ఓ నెటిజన్ మాత్రం అనసూయని గట్టిగానే ప్రశ్నించాడు. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని గురించి మీకు కాస్త అయినా బాధేయడం లేదా? ఇలాంటి సమయంలో ఈ ఫోటోలు ఎలా పెట్టాలనిపించింది? అసలు ఈ షో అవసరమా? అంటూ ప్రశ్నించాడు.

610
దీనికి అనసూయ ఘాటు రిప్లై ఇచ్చింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా మేం జనాలకు వినోదాన్ని, కొంత నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నాం` అని ఘాటుగా స్పందించింది అనసూయ.

710
అనసూయ సమాధానాన్ని కొందరు సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. వాళ్లే కాదు, సదరు నెటిజన్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఈ ఇలాంటి సమయంలో జనాలకు కావాల్సింది సపోర్ట్. వినోదాం కాదు.

810
ఓ వైపు కరోనాతో ఇబ్బంది పడుతుంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడం కరెక్ట్ అని ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. దీంతో అనసూయకి మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందని చెప్పొచ్చు.

910
అయితే అనసూయ ఫ్యాన్స్ మాత్రం ఆ నెటిజన్ ని ఓ రేంజ్‌లో ఆడుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

1010
అనసూయ `జబర్దస్త్` షోని తన అందాలతో రక్తి కట్టిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు నటిగా సినిమాలతోనూ బిజీగా ఉంది అన్నుబేబీ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories