Anasuya: టాప్‌ టూ బాటమ్‌ కప్పేసినా ఘాటు రేపుతున్న`జబర్దస్త్`యాంకర్‌ అందాలు.. హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌ ..

Published : May 29, 2022, 09:21 PM ISTUpdated : May 29, 2022, 10:02 PM IST

హాట్‌ యాంకర్‌ అనసూయ హాట్‌ అనే పదానికి ప్రతిబింబం. అందాల ఆరబోతకు కేరాఫ్‌ అడ్రస్‌. షో ఏదైనా అనసూయ హాట్‌ షోలో రెచ్చిపోవడంలో ముందే ఉంటుంది. ఇప్పుడు కొత్త షోకోసం మరింత ఘాటెక్కిస్తుంది.   

PREV
113
Anasuya: టాప్‌ టూ బాటమ్‌  కప్పేసినా ఘాటు రేపుతున్న`జబర్దస్త్`యాంకర్‌ అందాలు.. హాట్‌నెస్‌  ఓవర్‌లోడ్‌ ..

సెక్సీ యాంకర్‌ అనసూయ `జబర్దస్త్` షోతో గత తొమ్మిదేళ్లుగా అలరిస్తుంది. అందాల విందునిస్తూ ఆద్యంతం కనువిందు చేస్తుంది. భారీ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. యూత్‌లో ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్‌ మరే ఇతర యాంకర్లకి లేదంటే అతిశయోక్తి కాదు. ఆమె అందాల్లోని మాయే అందుకు కారణమని చెప్పొచ్చు. 
 
213

ఇన్నాళ్లకు అనసూయ మరో షోతో అలరించబోతుంది. ఆమె స్టార్‌ మాలో `సూపర్‌ సింగర్స్ జూనియర్‌` షోకి యాంకర్‌గా చేస్తుంది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె సందడి చేయబోతుండటం విశేషం. ఆదివారం ప్రసారం అవుతున్న ఈ షో కోసం అందంగా ముస్తాబైంది అనసూయ. 

313

స్కై బ్లూ కలర్‌ గౌన్‌ ధరించి కనువిందు చేస్తుంది. టాప్‌ టూ బాటప్‌ అనసూయ తన అందాలను కంపేసినా ఆమె ఘాటు పెంచుతుండటం విశేషం. ఈ షోకోసం ఆమె పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

413

 కొంటెగా, కసిగా, చిలిపిగా, విరహంగా, వయ్యారంగా ఇలా విభిన్న ఎక్స్ ప్రెషన్స్ తో కూడిన ఆమె గ్లామర్‌ చిత్రాలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. నెటిజన్లని కనువిందు చేస్తున్నాయి. ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. అనసూయ ఎలా ఉన్నా హాట్‌ నెస్‌ మాత్రం తగ్గదంటున్నారు నెటిజన్లు. 
 
513

దీంతోపాటు త్వరలో మరో షోలో కనిపించబోతుంది అనసూయ. యాంకర్‌ రవితో కలిసి ఓ టాలెంటెడ్‌ షోకి యాంకర్‌గా చేయబోతుంది. త్వరలోనే ఆ డిటైల్స్ వెల్లడి కానున్నాయి. దీంతో ప్రతి వారం ఆమె మూడు షోలతో సందడి చేయబోతుందని చెప్పొచ్చు. ఇలా అయితే ఫ్యాన్స్‌ కి, నెటిజన్లకి పండగే. మూడు ఫోటో షూట్లతో పండగ చేసుకుంటున్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 
 
613

ఇక సినిమాల్లోనూ బిజీగా ఉంది అనసూయ. ఆమె `రంగమార్తాండ`, `పుష్ప2`తోపాటు `దర్జా`, `అలాగే `పండుగాడ్‌` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు ఇటీవల మూడు కొత్త సినిమాలను ప్రకటించింది అనసూయ. 
 
713

ఏదేమైనా అటు టీవీ రంగంలో వరుస షోలతో, ఇటు వెండితెరపై వరుస సినిమాలతు ఆద్యంతం కనువిందు చేస్తుంది. రెండు చేతులా సంపాదిస్తుంది. క్రేజీ బ్యూటీగా పాపులర్‌ అవుతుంది అనసూయ.

813

లేటెస్ట్ గా `సూపర్‌ సింగర్‌జూనియర్‌` షో కోసం అనసూయ పంచుకున్న లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. Anasuya Bharadwaj Hot Photos. 
 
913

లేటెస్ట్ గా `సూపర్‌ సింగర్‌జూనియర్‌` షో కోసం అనసూయ పంచుకున్న లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. Anasuya Bharadwaj Hot Photos. 
 
1013

లేటెస్ట్ గా `సూపర్‌ సింగర్‌జూనియర్‌` షో కోసం అనసూయ పంచుకున్న లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. Anasuya Bharadwaj Hot Photos. 
 
1113

లేటెస్ట్ గా `సూపర్‌ సింగర్‌జూనియర్‌` షో కోసం అనసూయ పంచుకున్న లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. Anasuya Bharadwaj Hot Photos. 
 
1213

లేటెస్ట్ గా `సూపర్‌ సింగర్‌జూనియర్‌` షో కోసం అనసూయ పంచుకున్న లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. Anasuya Bharadwaj Hot Photos. 
 
1313

లేటెస్ట్ గా `సూపర్‌ సింగర్‌జూనియర్‌` షో కోసం అనసూయ పంచుకున్న లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. Anasuya Bharadwaj Hot Photos. 
 
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories