వయ్యారాలు ఒంటినిండా నింపుకుని అనసూయ కొత్త అవతారం, రంగుల మధ్య మెరుస్తున్న స్టార్ యాంకర్

First Published | Jul 30, 2022, 7:38 PM IST

యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. రకరకాల ఫోటోస్ తో రచ్చ చేస్తోంది. హాట్ షోస్ తో పాటు వింత వింత ఫోటోస్ తో కూడా హడావిడి చేస్తోంది.

లాంగ్ టైమ్ జబర్థస్త్ యాంకర్ గా సందడిచేసింది అనసూయ. ఒకవైపు తన అందాలు చూపిస్తూ..మరో వైపు అద్భుతంగా యాంకరింగ్ చేస్తూ.. అలరించింది. ఇక జబర్థస్త్ కు గుడ్ బై చెప్పబోతున్నట్టు ప్రకటించింది స్టార్ యాంకర్. 

ఇటు టీవీ షోస్  తో పాటు.. అటు వరుసగా సినిమాలు కూడా చేస్తోంది అనసూయ. డిఫరెంట్ క్యారెక్టర్స్ లో మెరుపులు మెరిపిస్తోంది. ప్రస్తుతం అనసూయ లీడ్ రోల్ లో ఓ  సినిమా చేస్తోంది. ఈ మూవీలో గిరిజన మహిళ పాత్రలో కనిపిస్తోంది హాట్ బ్యూటీ. 

ఈ రంగురంగులు డ్రెస్సుల్లో.. కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. అనసూయ. ఈ సరికొత్త లుక్ లో ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోస్ ను తన ఇన్ స్టా ఫేజ్ లో అభిమానులతో పంచుకుంది బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట్ట వైరల్ అవుతున్నాయి.

జబర్థస్త్ మానేసినా.. ఇతర షోలు మాత్రం చేస్తూనే ఉంది అనసూయా భరద్వాజ్. సుధీర్ తో కలిసి ఓ మ్యూజికల్ షోను యాంకరింగ్ చేస్తోంది. 

యాంకరింగ్.. యాక్టింగ్ తో పాటు వివాదలు కూడా భారీగానే ఫేస్ చేసింది అనసూయ. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై రకరకాల కామెంట్లు వినిపించాయి. విమర్శలు కూడా వచ్చాయి. ఎవరు కామెంట్ చేసినా అనసూయ అసలు ఒప్పుకోరు. నా బట్టలు నా ఇష్టం అంటూ విమర్శించిన వారి నోరు మూపిస్తూ ఉంటుంది. 

నాకు సౌకర్యంగా ఉన్నంత వరకు ఎలాంటి బట్టలైనా వేసుకుంటాను. నేను ఎలాంటి బట్టలు ధరించాలో చెప్పడానికి మీరెవరు అంటుంది. తనని, తన బట్టలను జడ్జి చేస్తే అనసూయ అగ్గిమీద గుగ్గిలమవుతుంది   స్టార్ యాంకర్. 

యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. రకరకాల ఫోటోస్ తో రచ్చ చేస్తోంది. హాట్ షోస్ తో పాటు వింత వింత ఫోటోస్ తో కూడా హడావిడి చేస్తోంది. 
 
ఇటు టీవీ షోస్  తో పాటు.. అటు వరుసగా సినిమాలు కూడా చేస్తోంది అనసూయ. డిఫరెంట్ క్యారెక్టర్స్ లో మెరుపులు మెరిపిస్తోంది. ప్రస్తుతం అనసూయ లీడ్ రోల్ లో ఓ  సినిమా చేస్తోంది. ఈ మూవీలో గిరిజన మహిళ పాత్రలో కనిపిస్తోంది హాట్ బ్యూటీ. 

Latest Videos

click me!