‘ఇప్పటికే ఈ బికినీలో కనిపించావు.. మళ్లీ అదే బికినీలో కనిపించి మోసం చేశావు’ అంటూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటికీ యంగ్ లుక్ లోనే కనిపిస్తున్నారని ఆమె ఫిట్ నెస్ ను పొగుడుతున్నారు. త్వరలో అనసూయ ‘రజాకార్’ (Razakar), ‘పుష్ప2 ది రూల్’ (Pushpa 2 The Rule)తో అలరించబోతోంది.