అట్లీ - అల్లు అర్జున్ (AAA) కాంబినేషన్ సెట్ అయ్యింది. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫమ్ అయ్యారు. త్రిష (Trisha)ను హీరోయిన్ గా ఎంపికచేసే పనిలో ఉన్నారు. ఇక వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.