అయితే జబర్డస్త్ లాంటి షోలలో చేసే డబుల్ మీనింగ్ కామెడీ కూడా నచ్చడం లేదని అనసూయ ఒక సందర్భంలో తెలిపింది. అయితే తాజాగా అనసూయ రీఎంట్రీ ఇచ్చిన టివి షో ప్రోమో వైరల్ అయింది. ఈ షోలో శేఖర్ మాస్టర్, అనసూయ ఇద్దరూ ఏదో పోటీకి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో అనసూయ అందరి ముందు తన జాకెట్ విప్పేసింది. ఇది చాలా హాట్ గా చూపించారు.