నిండైన చీరలో సొగసు ఒలకబోస్తున్న బోల్డ్ యాంకర్ అనసూయ.. అజంతా శిల్పం కూడా ఈమె ముందు దిగదుడుపే

First Published | Oct 14, 2023, 12:49 PM IST

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

Anasuya red saree poses are absolutely stunning dtr

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 


రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. 

వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ ఈ సమ్మర్ ని ఫ్యామిలీ కోసం డేడికేట్ చేసింది. వరుసగా వెకేషన్స్, టూర్లతో ఎంజాయ్ చేస్తోంది.

 కాగా రీసెంట్ గా అనసూయ, ఆమె భర్త భరద్వాజ్ మ్యారేజ్ యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అనసూయ తన భర్తతో కలసి థాయ్ ల్యాండ్ వెకేషన్ కి వెళ్లారు. 

భర్తతో కలసి ఫుల్ గా థాయ్ ల్యాండ్ లో ఎంజాయ్ చేసిన అనసూయ ఇటీవలే ఇండియా తిరిగొచ్చింది. తన సినిమాలపై ఫోకస్ పెట్టింది. అయితే తన భర్తతో కలసి వెళ్లిన ఈ ట్రిప్ ఎంతో స్పెషల్ అట. అందుకే థాయ్ ల్యాండ్ లో గడిపిన ప్రతి మూమెంట్ ని కెమెరాలో బంధించినట్లు అనసూయ పేర్కొంది. 

అనసూయ తాజాగా నిండైన రెడ్ శారీలో ఇస్తున్న ఫోజులు మురిపిస్తున్నాయి. కళ్ళు చెదిరే విధంగా అనసూయ సొగసు ఉంది. అనసూయ ఈ పిక్స్ లో చూస్తుంటే క్యూట్ గా హాట్ గా అదరహో అనిపిస్తోంది. 

ఎరుపెక్కిన పెదవులు, వీపు సొగసుతో టీజ్ చేస్తున్న విధానం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. అజంతా, ఎల్లోరా శిల్పాలు కూడా ఈమె ముందు దిగదుడుపే అనిపించే విధంగా అనసూయ సోయగాలు వడ్డిస్తోంది. 

 నిలువెత్తు సొగసుతో అనసూయ చీరకట్టులో కనిపిస్తే కుర్రాళ్లు మైకంలో మునిగిపోవాల్సిందే. కళ్ళు చెదిరే విధంగా ఉన్న ఫోజులకు కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు.  

Latest Videos

click me!