రంగస్థలం, క్షణం చిత్రాలు అనసూయకు నటిగా గుర్తింపు తీసుకువచ్చాయి. ఆ చిత్రంలో అనసూయకు గ్లామర్ గా నటించే ఛాన్స్ రాలేదు. నటనతోనే ఆకట్టుకుంది. రీసెంట్ గా విడుదలైన పుష్ప చిత్రంలో కూడా అనసూయ డీగ్లామర్ రోల్ లో కనిపించింది. తొలిసారి తమిళ చిత్రంలో అనసూయ ఇలా అందాలు ఆరబోయడం హాట్ టాపిక్ గా మారింది.