అనసూయ గ్లామర్ ఫోటోలుః సంతూర్‌ మమ్మీలా ఉన్నావ్‌, తగ్గేదెలే.. మహేష్‌ ఏమైపోను

Published : May 08, 2021, 03:45 PM IST

అనసూయ స్టయిలీష్ గా రెడీ అయ్యింది. సంతూర్‌ బేబీని తలపిస్తుంది. కొంటె చూపులు హాట్‌ ఫోటోలతో కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది అనసూయ. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలపై నెటిజన్ల విచిత్రమైన కామెంట్లు చేయడం విశేషం.   

PREV
111
అనసూయ గ్లామర్ ఫోటోలుః సంతూర్‌ మమ్మీలా ఉన్నావ్‌, తగ్గేదెలే.. మహేష్‌ ఏమైపోను
యాంకర్‌ అనసూయ సంతూర్‌ మమ్మీలా ఉందట. స్టయిలీష్‌ పోజుల్లో అనసూయ తగ్గేదెలే అనిపిస్తుందని అంటున్నారు నెటిజన్లు. అయితే నిన్ను ఇలా చూసి మహేష్‌బాబు ఎమైపోను అంటూ సెటైర్లు వేస్తున్నారు.

211
టీవీలో సంతూర్‌ కమర్షియల్‌ యాడ్‌లో ఓ మోడల్‌తో మహేష్‌ యాక్ట్‌ చేసిన విషయం తెలిసిందే. సంతూర్‌ సోప్‌ యాడ్‌ ప్రమోషనల్‌లో మమ్మీ కూడా అమ్మాయిలా ఉందని మహేష్‌ చేత చెప్పిస్తారు.

311
మరి నిజంగానే అనసూయ సంతూర్‌ మమ్మీలా ఉంటే ఆమెని చూసిన మహేష్‌ ఏమైపోతాడో అంటూ సెటైరికల్‌గా కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్, నేటిజన్లు.

411
ప్రస్తుతం అనసూయ పంచుకున్న లేటెస్ట్ స్టయిలీష్‌ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ అవుతున్నాయి.

511
అనసూయ నటించిన `థ్యాంక్యూ బ్రదర్‌` సినిమా `ఆహా` ఓటీటీలో విడుదలై పాజిటివ్‌ రెస్పాన్స్ ని తెచ్చుకుంటోంది. ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుందంటున్నారు.

611
ఈ చిత్రాన్ని మరింత ప్రమోట్‌ చేసే పనిలో బిజీగా ఉంది అనసూయ. అందులో భాగంగా తాజాగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

711
కొంచె చూపులతో, హాట్‌ ఫోటోలతో కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది అనసూయ. జనరల్ గానే హాట్‌ అందాలను కనువిందు చేసే ఈ సెక్సీ యాంకర్‌ ఇప్పుడు మరింత స్టయిలీష్‌గా ముస్తాబై హోయలు పోయింది.

811
అనసూయ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
అనసూయ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
911
అనసూయ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
అనసూయ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
1011
అనసూయ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
అనసూయ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
1111
అనసూయ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
అనసూయ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories