చీరలో అనసూయ సోయగాలు చూడతరమా..!

First Published Sep 30, 2020, 10:25 AM IST

ఇక అనేక బుల్లితెర షోలకు హోస్ట్ గా ఉన్న అనసూయ సినిమాలో కూడా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుంది. ప్రస్తుతం దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. 

పొట్టిబట్టలలోఅనసూయ గ్లామర్ షో కోసం ఎగబడేప్రేక్షకులు ఎందరోఉన్నారు. స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ కలిగిన అనసూయ ఫాలోయింగ్ కుడి అదే రేంజ్ లో ఉంటుంది.
undefined
ఫ్యాషన్ విషయంలో కూడా అనసూయ ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటుంది. ట్రెండీబట్టలలో అనసూయ గ్లామర్ షో ఫ్యాన్స్ కి పెద్ద ట్రీట్ అని చెప్పాలి.
undefined
ఐతే సాంప్రదాయశారీలోకూడా అనసూయ సెక్సీగా కనిపిస్తుంది. శారీలోఅనసూయ అందాలుమరింత రెచ్చెగొట్టేలా ఉంటాయి.
undefined
శారీలోఅనసూయ నడుము అందాలకుపడిపోని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. శారీలోఅనసూయ అంత అందంగా ఉంటుంది.
undefined
అనసూయ అనేక మార్లు శారీలోదర్శనం ఇచ్చారు. శారీలోఆమె సోషల్ మీడియాలో పంచుకున్నఫొటోలోతెగ వైరల్ అయ్యాయి.

click me!