Anasuya: బ్లాక్‌ శారీ, సిల్వర్‌ జువెల్లరీ, చెమటలు పట్టించే అందం.. నెటిజన్‌కి అనసూయ ఫ్లవర్‌.. ఇదెక్కడి రచ్చ

Published : Feb 17, 2022, 11:29 AM ISTUpdated : Feb 17, 2022, 11:36 AM IST

అనసూయ రచ్చ చేస్తుంది. బరిలోకి దిగి వారం రోజులకుపైనే అవుతుంది. కానీ ఇప్పుడు రచ్చ చేస్తుంది. నెట్టింట దుమారం రేపుతుంది. అయితే నెటిజన్‌కి అనసూయ ఫ్లవర్‌ పంపడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
19
Anasuya: బ్లాక్‌ శారీ, సిల్వర్‌ జువెల్లరీ, చెమటలు పట్టించే అందం.. నెటిజన్‌కి అనసూయ ఫ్లవర్‌.. ఇదెక్కడి రచ్చ

అనసూయ(Anasuya) మామూలుగా శారీలో కనిపిస్తేనే పెద్ద రచ్చ అవుతుంది. శారీలో ఆమెని చూస్తే కుర్రాళ్ల మతిపోతుంది. కానీ బ్లాక్‌ శారీలో చూస్తే ఇంకా ఏమైనా ఉందా. పెద్ద రచ్చైపోదు. ఇప్పుడదే జరిగింది. ఓ నెటిజన్ అనసూయ బ్లాక్‌ శారీ ఫోటోలకు హాట్‌ కామెంట్‌ పెట్టాడు. బ్లాక్‌ శారీ, సిల్వర్‌ జువెల్లరీ కలిపితే Anasuya అని ప్రశంసలు కురిపించారు. 
 

29

దీనికి అనసూయ స్పందించింది. ఆ నెటిజన్‌కి ఏకంగా ఫ్లవర్‌ పంపించింది. ప్రేమతో ఆయనకు ఫ్లవర్‌ ఎమోజీ పంపడం ఇప్పుడు వైరల్‌గా మారింది.ఆ నెటిజన్‌ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. పండగా చేసుకుంటున్నారు. దీంతో ఇతర నెటిజన్లుస్పందిస్తూ, అదృష్టం అంటే నీదే అంటూ కామెంట్లు చేయడం విశేషం. 

39

మొత్తంగా రెండు రకాలుగా ఇప్పుడు ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది హాట్‌ యాంకర్‌ అనసూయ. ఓ వైపు బ్లాక్‌ శారీలో పిచ్చెక్కిస్తుంటే, మరోవైపు నెటిజన్‌కి ఫ్లవర్‌ పంపి సర్‌ప్రైజ్‌ చేస్తుంది. దీంతో ఆమె అభిమానులు మొత్తం ఆమెని ప్రశంసిస్తూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. ఇలా ఇన్‌స్టాగ్రామ్‌ మొత్తం అనసూయ మోత మోగుతుంది. 

49

ఇది ఈ ఫోటోలు దాదాపు పది రోజులకిందటి పిక్స్ కావడం గమనార్హం. రవితేజ నటించిన `ఖిలాడి` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఇలా బ్లాక్‌ శారీలో మెరిసింది అనసూయ. `ఖిలాడి`లో అనసూయ కీలక పాత్ర పోషించింది. అందులో భాగంగా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సందడి చేసింది. అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. 

59

టాలీవుడ్‌లో అత్యంత సెక్సీ యాంకర్‌గా పేరుతెచ్చుకుంది అనసూయ. ఆమె `జబర్దస్త్` షోతో పాపులర్‌ అయ్యింది అనసూయ. అంతకు ముందు ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన అనసూయ `జబర్దస్త్` షోతో గుర్తింపు తెచ్చుకుంది. క్రమంగా సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. 

69

రామ్‌చరణ్‌ నటించిన `రంగస్థలం` చిత్రంలో రంగమ్మత్తగా నటించి విశేషపాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అనసూయ కంటే చాలా వరకు రంగమ్మత్త అనే పిలుస్తుండటం విశేషం. ఆ తర్వాత బలమైన పాత్రలు పోషిస్తూ నటిగా తన ప్రత్యేకతని చాటుకుంటుంది. టీవీల్లో గ్లామర్‌తో అలరిస్తానని, సినిమాల్లో నటిగా మెప్పిస్తానని చెబుతుంది అనసూయ. 

79

ప్రస్తుతం ఆమె పలు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో మెరుస్తుంది. అందులో భాగంగా `ఆచార్య`, `రంగమార్తాండ`, `దర్జా`, `పుష్ప 2`,తోపాటు తమిళంలో ఓ సినిమా, మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. ఇలా మూడు భాషల్లోనూ నటిగా బిజీగా ఉంది అనసూయ. 

89

అనసూయ రచ్చ చేస్తుంది. బరిలోకి దిగి వారం రోజులకుపైనే అవుతుంది. కానీ ఇప్పుడు రచ్చ చేస్తుంది. నెట్టింట దుమారం రేపుతుంది. అయితే నెటిజన్‌కి అనసూయ ఫ్లవర్‌ పంపడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

99

బ్లాక్ శారీలో కనువిందు చేస్తుంది యాంకర్‌ అనసూయ. సెక్సీ పోజులతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. సామాజిక మాధ్యమాల్లో మంటలుపుట్టిస్తుంది. వైరల్‌గా మారింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories