బాలీవుడ్ లో కూడా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతోంది అనన్య పాండే. ఆ మధ్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తో కలిసి గెహరియా. మూవీలో సందడి చేసింది. ఈ మూవీలో దీపికా పదుకునే, సిద్దాంత్ చతుర్వేది, అనన్య పాండే కలిసి నటించారు. కాగా ఈ మూవీలో అమేజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యి.. బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.