అనన్య నాగళ్ళ సోషల్ మీడియాలో చిట్టి పొట్టి డ్రెస్సుల్లో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. అనన్య నాగళ్ళ హాట్ నెస్ కి కుర్రాళ్లు వెర్రెత్తిపోతున్నారు, అంతలా ఈ యంగ్ బ్యూటీ ఉడికిస్తోంది. అనన్యకి కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి కానీ సరైన గ్లామర్ రోల్ పడడం లేదు. ఆమె సన్నిహితులు కొందరు నీ పెదవులు చిన్నవిగా ఉన్నాయని అందుకే ఆఫర్స్ రావడం లేదని చెప్పారట.