కేబీసీ కి గుడ్ బై చెప్పిన అమితాబ్ బచ్చన్, ఎందుకు బిగ్ బీ ఈ నిర్ణయం తీసకున్నారు?

అమితాబ్ బచ్చన్ కేబీసీని వదిలేస్తున్నారా? కేబీసీ 16లో ఆయన తన మనసులోని మాట బయటపెట్టారు. అసలు ఆయన ఎందుకు షో వదలాలనుకుంటున్నారు, గతంలో ఏం జరిగింది.?

Amitabh Bachchan's KBC Exit and the Production Halt What Happened in telugu jms

అమితాబ్ బచ్చన్ కేబీసీని వదిలేస్తున్నారా? ఇండియన్ మెగాస్టార్  అమితాబ్ బచ్చన్ పాపులర్ రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' గుడ్ బై చెప్పడం వెనుక కారణం ఏంటి? ఆయన ఈ విషయంలో ఏమన్నారు?

Amitabh Bachchan's KBC Exit and the Production Halt What Happened in telugu jms

బిగ్ బీ మధ్యలో వదిలేసిన కేబీసీ సీజన్ ఏది?

మనం మాట్లాడుతున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' సీజన్ రెండోది. ఇది 2005లో మొదలైంది.


అమితాబ్ బచ్చన్ 'కేబీసీ 2'ని ఎందుకు వదిలేశారు?

అమితాబ్ బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 2' హోస్ట్ చేస్తున్నప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. అందుకే మధ్యలో వదిలేశారు.

అమితాబ్ బచ్చన్ కేబీసీ 2లో ఎన్ని ఎపిసోడ్‌లు షూట్ చేశారు?

'కౌన్ బనేగా కరోడ్‌పతి' రెండో సీజన్ 2005 ఆగస్టు 5న స్టార్ ప్లస్‌లో మొదలైంది. అమితాబ్ 61 ఎపిసోడ్‌లు చేశారు.

కేబీసీ 2లో మొత్తం ఎన్ని ఎపిసోడ్‌లు ఉన్నాయి?

మేకర్స్ కేబీసీ 2 కోసం 85 ఎపిసోడ్‌లు ప్లాన్ చేశారు. కానీ అమితాబ్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో 61 ఎపిసోడ్‌లకే ఆపేశారు.

కేబీసీ 2 చివరి కంటెస్టెంట్ కేబీసీ 3లో కూడా ఆడాడు

కేబీసీ 2లోని 61వ ఎపిసోడ్‌లో ప్రసేన్‌జిత్ సర్కార్ చివరి కంటెస్టెంట్. ఆయన ఆటను కేబీసీ 3లో పూర్తి చేశారు.

అమితాబ్ బచ్చన్ కేబీసీలోకి మళ్లీ రావాల్సి వచ్చింది

కేబీసీ 3ని షారుఖ్ ఖాన్ హోస్ట్ చేసినా ఫ్లాప్ అయింది. అందుకే అమితాబ్‌ను మళ్లీ తీసుకొచ్చారు. కేబీసీ 4  సోనీ ఛానెల్ టేకోవర్ చేసింది.

అమితాబ్ బచ్చన్ 15 సీజన్‌లకు హోస్ట్ చేశారు

అమితాబ్ బచ్చన్ మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు 15 సీజన్‌లకు హోస్ట్ చేశారు. మూడో సీజన్‌ను షారుఖ్ హోస్ట్ చేశారు. ఇక తాజాగా అమితాబచ్చన్ ఈ షో నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్యం  సహకరించకపోవడంతో.. ఆయన ఈ షో నుంచి తపుకుంటున్నట్టు హింట్స్ ఇస్తున్నారు. మరి ఆ ప్రకటన వస్తుందా లేదా అనేది చూడాలి. 

Latest Videos

vuukle one pixel image
click me!