ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. అమలాపాల్(Amala Paul ) కెరీర్ బిగినింగ్ లోనే తొందర పడి.. 2014లో.. డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ ని పెళ్ళి చేసుకున్నారు. ఆతరువాత వారి మధ్య విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది. మళ్లీ పెళ్లి వైపు మళ్ళకుండా... కెరీర్ మీద గట్టిగా దృష్టి పెట్టింది అమలాపాల్.