Pushpa 2ను స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2024 ఆగస్టు 15న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. కొద్దిరోజుల్లో అన్నీ అడ్డంకులు తొలగితే మూవీ ఆలస్యం లేకుండా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandann) , ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.