బాక్సింగ్ రింగ్ లో బన్నీ హీరోయిన్... అందాలతో ప్రత్యర్థులకు పంచ్ లు విసిరిన ఆదా!

First Published Apr 23, 2021, 4:14 PM IST

విషయం ఏదైనా కొత్తదనం ఉంటేనే జనాలు ఆకర్షితులు అవుతారు. రొటీన్ కంటెంట్, మేనరిజాన్ని ఎవరూ పెద్దగా ఫాలో అవ్వరు. ఈ విషయం బాగా వంటబట్టించుకున్న ఆదా శర్మ తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఉంటుంది. 
 

ఆదా శర్మ సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఇంస్టాగ్రామ్ లో ఆదా శర్మ పోస్ట్ చేసే వీడియోలు, ఫోటోలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇతర హీరోయిన్స్ తో పోల్చితే ఆమె కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు.
undefined
ఇక తనకు తెలిసిన విద్యలను వీడియోలు, ఫోటోల రూపంలో ప్రదర్శిస్తూ ఉంటుంది ఆదా. ఆ మధ్య చీర పైకి ఎగగట్టి రెండు చేతులలో కర్రలు పట్టుకొని సాము చేసింది. ఆదా శర్మ ఫైటింగ్ స్కిల్స్ చూసిన ఫ్యాన్స్ అబ్బురపడ్డారు.
undefined
ఈసారి బాక్సింగ్ గర్ల్ గా, కత్తిసాము చేస్తూ ఫోటో షూట్ చేసింది ఆదా. ట్రెండీ బాడీ కాన్ డ్రెస్ లో లేడీ వారియర్ గా ఆమె కనిపించారు. ఆమె ఫైటింగ్ ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
undefined
బాడీకాన్ డ్రెస్ లో ఆదా శర్మ స్కిన్ షో కాకరేపుతోంది. ఆదా బాక్సింగ్ పంచ్ లకంటే కూడా అందాలకే ప్రత్యర్ధులు చిత్తయ్యేలా ఉన్నారు. ఏదైనా విభిన్నంగా చేయడంలో తన తరువాతే అని ఆదా శర్మ నిరూపించింది.
undefined
సోషల్ మీడియాలో ఆదా జోరు అలా ఉన్నప్పటికీ, కెరీర్ మాత్రం నెమ్మదించింది. ఆదాకు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి.
undefined
2019లో తెలుగులో ఆమె కల్కి మూవీలో నటించారు. ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు.
undefined
ఆ ఏడాదే ఒక తమిళ్, రెండు హిందీ చిత్రాలు చేశారు. ప్రస్తుతం ఆదా చేతిలో చెప్పుకోదగ్గ ఆఫర్స్ ఏమీ లేవు. టాలెంట్ ఉన్నా, కాలం కలిసి రాక, ఆదా శర్మ వెనకబడిపోయారు.
undefined
click me!