ఆలియా భట్ యంగ్ హీరో రణబీర్ కపూర్ ను 5 ఏళ్లకు పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆలియా, రణబీర్ ఈ ఏడాది ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. అయితే, వివాహం జరిగిన కొన్ని రోజులకే, ఆలియా తాను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.