ఇక ఆలియా భట్ పోస్ట్ కు ఎన్నో కామెంల్లు వచ్చిపడుతున్నాయి.ముఖ్యంగా సామాన్యుల దగ్గర నుంచి.. సెలబ్రిటీ స్టార్స్ వరకూ.. అంతా ఆలియా భట్ పోస్ట్ కు కామెంట్లు చేస్తున్నారు. ఎంతో అందంగా ఉన్నావు.. చూడ చక్కగా ఉన్నావంటూ కత్రినా కైఫ్, కరీనా కపూర్, జాన్వీ కపూర్ అలియాభట్ ను మెచ్చుకున్నారు.