నాగార్జున వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. అమలని రెండో వివాహం చేసుకున్నారు. వృత్తి పరంగా సిల్వర్ స్క్రీన్ పై ఎందరో హీరోయిన్లతో నాగ్ రొమాన్స్ చేశారు. నాగార్జున, రమ్యకృష్ణ.. నాగ్, టబు ల కెమిస్ట్రీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నాగార్జున, టబు గురించి దశాబ్దాలుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాం.