ఏది ఏమైనా వైల్డ్ సాలాగా అఖిల్ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసేందుకు సిల్వర్ స్క్రీన్ పై సందడి మొదలెట్టాడు. ఏజెంట్ ప్రీమియర్ షోల సందడి యుఎస్ లో మొదలైంది. ఈ చిత్రంలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండడం ఒక స్పెషల్ అట్రాక్షన్. మరి ఏజెంట్ ఎలా ఉన్నాడో,ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.