ఇక కెరీర్ విషయానికొస్తే.. తెలుగులో చివరిగా ‘రిపబ్లిక్’లో మెరిసింది. ఆ తర్వాత మళ్లీ తమిళం, మలయాళంలోనే బిజీ అయ్యింది. ప్రస్తుతం ఐదారు చిత్రాల్లో నటిస్తూ బిజీయేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. నెక్ట్స్ చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న ‘ధృవ నక్షత్రం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కాబోతోంది.