ఐశ్వర్యా రాజేష్‌ స్టన్నింగ్‌ ఫోటో షూట్‌.. వయిలెట్‌ కలర్‌ డ్రెస్ లో హాట్‌ పోజులతో మత్తెక్కిస్తున్న డస్కీ బ్యూటీ

Published : May 05, 2023, 04:57 PM ISTUpdated : May 05, 2023, 06:33 PM IST

హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌ నటిగా నిరూపించుకుంటూ తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటుంది. మంచి నటిగా పేరుతెచ్చుకుంది. ఫోటో షూట్లతో హాట్‌ బ్యూటీగా పిలిపించుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నెట్టింట సందడి చేస్తుంది.   

PREV
16
ఐశ్వర్యా రాజేష్‌ స్టన్నింగ్‌ ఫోటో షూట్‌.. వయిలెట్‌ కలర్‌ డ్రెస్ లో హాట్‌ పోజులతో మత్తెక్కిస్తున్న డస్కీ బ్యూటీ

ఐశ్వర్యా రాజేష్‌ని ముద్దుగా డస్కీ బ్యూటీగా పిలుచుకుంటారు. అంతేకాదు సౌత్‌ ఇండస్ట్రీని ఊపేస్తుంది కూడా ఇలాంటి డస్కీ అందాలే. కలర్‌ మ్యాటర్‌ కాదు, కంటెంట్‌ మ్యాటర్‌ అని నిరూపిస్తున్నారు. అందులో ఐశ్వర్య ముందు వరుసలో ఉంటుంది. అందానికి అందం, టాలెంట్‌కి టాలెంట్‌ని చూపిస్తూ ఆకట్టుకుంటుంది. హంట్ చేస్తుంది. 
 

26

హాట్‌నెస్‌కి, అందానికి కేరాఫ్‌గా నిలిచే ఈ అందాల భామ బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటుంది. నెటిజన్లని అలరిస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు వయిలెట్‌ కలర్‌ డ్రెస్‌లో మెరిసింది. అందాన్ని, హాట్‌నెస్‌ని మరింత పెంచుకుని అలరిస్తుంది. స్టన్నింగ్‌ లుక్స్ తో మత్తెక్కిస్తుంది. 
 

36

ఇదిలా ఉంటే ఇందులో ఐశ్వర్యా అందం మరింత పెరిగింది. డస్కీ బ్యూటీ అనే ఆలోచన కూడా రానివ్వకుండా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇలా చూస్తే అలాంటి ఆలోచనలు కూడా గయబ్‌ అయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు. అందాన్ని ఓవర్‌లోడ్‌ చేసుకుని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ `ఫర్హానా` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో బాగంగా ఇలా వరుసగా అందాల ఫోటోలు పంచుకుంటూ అలరిస్తుంది.

46

ఐశ్వర్యా రాజేష్‌.. నటనకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. తాను ఒప్పుకునే సినిమాల్లో అలాంటి బలమైన కంటెంట్ ఉండాల్సిందే. లేకపోతే ఆమె చేయదు. ఆమె సినిమా చేస్తుందంటే ఆడియెన్స్ ఫిక్స్ అయిపోవాల్సిందే అనేట్టుగా పేరుతెచ్చుకుంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ అలరిస్తుంది. ప్రశంసలందుకుంటుంది. నటిగా పరిమితులు లేకుండా ముందుకు దూసుకెళ్తుంది. 
 

56

ఐశ్వర్యా ఇలానే డిఫరెంట్ సినిమాలు చేస్తే మున్ముందు లేడీ సూపర్‌ స్టార్‌గా, తలైవిగా ఎదుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే చాలా మంది అభిమానులు ఈ అమ్మడిని తలైవిగా పిలుచుకుంటారు. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో కమర్షియల్‌ విజయాలు అందుకుంటే కచ్చితంగా ఈ బ్యూటీ నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుందని చెప్పొచ్చు.

66

ఇక ప్రస్తుతం ఐశ్వర్యా రాజేష్‌.. `ఫర్హానా`తోపాటు `మోహన్‌దాస్‌`, `తీయవర్‌ కులైగర్‌ నడుంగా`, `అజయంతే రాండమ్‌ మోషనమ్‌`, `పులిమడ`, `హర్‌`, `ఇదం పోరుల్‌ యీవల్‌` వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది డస్కీ భామ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories