క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న ఐశ్వర్యా రాజేష్.. డస్కీ బ్యూటీ అందాలకు మతిపోవాల్సిందే..

Published : May 02, 2022, 03:05 PM IST

డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్ లేటెస్ట్ ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. అందచందాలతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోందీ సుందరి. తాజాగా తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.   

PREV
16
క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న ఐశ్వర్యా రాజేష్.. డస్కీ బ్యూటీ అందాలకు మతిపోవాల్సిందే..

తమిళ హీరోయిన్  ఐశ్వర్యా రాజేష్ (Aishwarya Rajesh) ప్రస్తుతం తమిళ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది. అందుకే సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అలా కనిపించి వెళిపోతోంది. అయినా తనకు సమయం దొరికినప్పుడల్లా అభిమానులను పలకరిస్తూనే ఉంది. 
 

26

ఇటీవల చైన్నైలో ‘దివా ఆప్ ద డికెడ్ అవార్డ్స్ 2022’ (Dod Awards 2022)లో కనిపించిన ఈ బ్యూటీ తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో మెరిసింది. తన గ్లామర్ పిక్స్ తో ఆకట్టుకుంటోంది.
 

36

తాజాగా ఐశ్వర్యా రాజేష్ పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్ల గుండెల్ని దోచేస్తోంది. చుడీదార్ లో ప్రత్యక్షమైన ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ తో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. 

46

మరోవైపు ఐశ్వర్య రెగ్యూలర్‌ కమర్షియల్‌ చిత్రాలే కాకుండా  లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు కూడా  చేస్తోంది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాల్లో వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసకుంటూ పోతోంది.

56

ఇప్పటికే `మిస్‌మ్యాచ్‌`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`, `టక్‌ జగదీష్‌`, `రిపబ్లిక్‌` చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ను  అలరించింది ఐశ్వర్య రాజేశ్. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.  

66

ఐశ్వర్య తమిళంలో వరుస చిత్రాలు చేస్తుంది. `ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌,  `డ్రైవర్‌ జమునా`, `మోహన్‌దాస్‌`, మలయాళంలో `పులిమడ`  వంటి సినిమాల్లో నటిస్తోంది. నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొంటూ బిజీయేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది.

click me!

Recommended Stories