మేకప్‌ లేకుండా ఐశ్వర్య, ప్రియాంక, దీపికా, కత్రినా, కరీనా, అనుష్క శర్మ, దిశా, అలియా, కృతి.. ఎలా ఉన్నారో చూడండి

Published : May 24, 2021, 12:35 PM IST

హీరోయిన్లు తెరపై ఎంతో అందంగా ఉంటారు. కానీ తెరవెనుక, మేకప్‌ లేకుండా ఎలా ఉంటారో తెలుసా. ఐశ్వర్య, కరీనా, కత్రినా, అనుష్క శర్మ, దిశా పటానీ, అలియాభట్‌, కృతి సనన్‌..వంటి కథానాయికలు మేకప్‌ లేకుండా ఎలా ఉన్నారో ఓ లుక్కేయండి.  

PREV
114
మేకప్‌ లేకుండా ఐశ్వర్య, ప్రియాంక, దీపికా, కత్రినా, కరీనా, అనుష్క శర్మ, దిశా, అలియా, కృతి.. ఎలా ఉన్నారో చూడండి
మేకప్‌ లేకుండా పలు సందర్భాల్లో తారసపడుతుంటారు తారలు. అలాంటి సమయంలోనే ఫోటోగ్రాఫర్లు వారిని కెమెరాల్లో బంధిస్తారు. మేకప్‌ లేకుండా తారలంటూ హంగామా చేస్తుంటారు. అలా బాలీవుడ్‌ హీరోయిన్లు మేకప్‌ లేకుండా తారపడి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యారు.

214
దిశా పటానీ మేకప్‌ లేకపోయినా అందంగానే కనిపిస్తుంది.

314
కృతి సనన్‌ మేకప్‌ లేకుండా క్యూట్‌గానే ఉంది.

414
దీపికా పదుకొనె మేకప్‌ లేకుండా కాస్త డిఫరెన్స్ కనిపిస్తుంది.

514
జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ మేకప్‌ లేకుండా ఎంతో క్యూట్‌గా ఉంది.

614
కరీనా కపూర్‌ని మేకప్‌ లేకుండా చూడలేమన్నట్టుగా ఉందిగా.

714
ప్రియాంక చోప్రా మేకప్‌ లేకుండా యావరేజ్‌గా ఉంది.

814
శ్రద్ధా కపూర్‌ మేకప్‌ లేకపోయినా అందంగానే ఉంది.

914
కత్రినా కైఫ్‌ మేకప్‌ లేకుండా చాలా హాట్‌ గా ఉంది.

1014
యామీ గౌతమ్‌ మేకప్‌ లేకుండా ఎలా ఉందో చూడండి.

1114
ఐశ్వర్య రాయ్‌ మేకప్‌ లేకుండా చాలా క్యూట్‌గా ఉంది.అందం సహజమైనది.

1214
అలియా భట్‌ సైతం మేకప్‌ లేకుండా క్యూట్‌గా ఉంది.

1314
మేకప్‌ లేకుండా సోనమ్‌ కపూర్‌లో తేడా కనిపిస్తుంది.

1414
అనుష్క శర్మది కూడా సహజమైన అందమే.
అనుష్క శర్మది కూడా సహజమైన అందమే.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories