ఈ మల్టీ ట్యాలెంటెడ్ నటి తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాల్లో ఐశ్వర్య లక్ష్మీ కీలక పాత్రలో మెరిసింది. ప్రతి సందర్భంలో యువరాజుకు సహాయం చేసే మత్స్యకార యువతిగా కనిపించింది. హీరో కార్తీ, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి మధ్య సన్నివేశాలు చాలా బావుంటాయి.