ప్రభాస్ కెరీర్ ను నిలబెట్టిన సినిమా వర్షం. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రబాస్, త్రిష మధ్య రోమాన్స్ ఆడియన్స్ కు గిలిగింతలు పెట్టింది. ఈ వర్షం సాక్షిగా అంటూ కూల్ కూల్ వర్షంలో కూడా హాట్ హాట్ పనులు చేసిన వీరిద్దరు.. ముద్దు సన్నీవేశాలతో ఊర్రూతలూగించారు. వీరి మధ్య ఆన్ స్క్రీన్ మీద అంత రోమాన్స్ పండింది కాబట్టే.. వర్షం సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.