మేకప్‌ లేకుండా పిల్లలతో బెడ్‌పై.. ఫోటో పంచుకున్న స్నేహ.. తగ్గేదెలే అనిపిస్తుందిగా!

Published : Apr 16, 2021, 09:15 PM IST

నటి స్నేహ మేకప్‌ లేకుండా కనిపించడం చాలా అరుదు. తాజాగా ఆమె మేకప్‌ లేకుండా దర్శనమిచ్చింది. తన పిల్లలతో కలిసి బెడ్‌పై ఉన్న ఫోటోని  పంచుకుంది స్నేహ. అయితే ఇందులో ఆమె అందం మాత్రం తగ్గేదెలే అనిపిస్తుంది.   

PREV
16
మేకప్‌ లేకుండా పిల్లలతో బెడ్‌పై.. ఫోటో పంచుకున్న స్నేహ.. తగ్గేదెలే అనిపిస్తుందిగా!
నటి స్నేహా హీరోయిన్‌గా బ్రేక్‌ తీసుకున్నాక అడపాదడపా మెరుస్తుంది. తాజాగా ఆమె మేకప్‌ లేకుండా దిగిన ఫోటోని పంచుకుంది. బెడ్‌పై తమ ఇద్దరు పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటున్నట్టు ఉన్న ఫోటోని పంచుకుంది.

26
ఈ ఫోటోకి క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. `నన్ను ద్వేషించేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వను. స్వచ్ఛమైన అసూయతో వారు సొంత నాటకాన్ని సృష్టిస్తారు` అని పంచుకుంది స్నేహ.

36
ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. అయితే ఇందులో స్నేహ మాత్రం మేకప్‌ లేకుండా ఉన్నా ఆమె అందం మాత్రం ఏమాత్రం తగ్గేదెలే అంటోంది. అంతగా ఆకర్షిస్తోంది. మేకప్‌ లేకపోయినా స్నేహ అందంలో ఏమాత్రం మార్పు లేదని చెప్పొచ్చు.

46
సహజమైన నటిగా పేరు తెచ్చుకున్న స్నేహ ఇప్పుడు సహజమైన అందం కలిగిన హీరోయిన్‌ గానూ పేరు తెచ్చుకుంటోంది.

56
స్నేహ నటుడు ప్రసన్నని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2012లో వీరు వివాహం చేసుకున్నారు. 2015లో మొదటి కుమారుడు విహాన్‌ జన్మించాడు. గతేడాది ఆధ్యాంత జన్మించింది. ఇటీవల బర్త్ డే కూడా చేశారు.

66
స్నేహ తెలుగులో `తొలి వలపు`, `హనుమాన్‌ జంక్షన్‌`, `వెంకీ`, `సంక్రాంతి`, `రాధాగోపాలం`, `శ్రీరామదాసు`, `ఏవండోయ్‌ శ్రీవారు`, `మహారధి`, `పాండురంగడు`, `అమరావతి`, `రాజన్న` చిత్రాల్లో నటించింది. పెళ్లి తర్వాత హీరోయిన్‌గా సినిమాలకు గుడ్‌బై చెప్పింది. మళ్లీ అడపాదడపా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories