చుడీదార్ లో పదహారేళ్ల పాపాలా స్నేహా దర్శనం.. హోమ్లీ బ్యూటీ కొంటె పోజులకు కుర్ర హృదయాలు గల్లంతు!

Published : Oct 30, 2022, 06:26 PM IST

హోమ్లీ బ్యూటీ స్నేహా (Sneha) రోజురోజుకు మరింత అందంగా తయారవుతూ తన వయస్సును తగ్గించుకుంటోంది. మరోవైపు ట్రెండీ వేర్స్ ధరిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ మతిపోగొడుతున్నాయి.   

PREV
16
చుడీదార్ లో పదహారేళ్ల పాపాలా స్నేహా దర్శనం.. హోమ్లీ బ్యూటీ కొంటె పోజులకు కుర్ర హృదయాలు గల్లంతు!

సీనియర్ నటి స్నేహా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ.. ఫ్యామిలీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే తన నటనతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
 

26

ఇటీవల సీనియర్ హీరోయిన్ స్నేహా వరుస పెట్టి ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తనదైన శైలిలో క్రేజీ అవుట్ ఫిట్స్ ధరిస్తూ అభిమానులకు ఐఫీస్ట్ కలిగిస్తోంది. రోజురోజుకు మరింత గ్లామరస్ గా తయారవుతూ వయస్సును తగ్గించుకునే పని చేస్తోంది.

36

తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. చుడీదార్ లో పదహారేళ్ల అమ్మాయిలా దర్శనమిచ్చింది. పింక్ వోణీ, రెడ్ చుడీదార్ లో స్నేహా ఎరుపెక్కిన అందాలను ప్రదర్శించింది. కొంటే చూపులు, మతిపోయే పోజులతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది.
 

46

ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు స్నేహా అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఆమె చిరునవ్వుకు, చిలిపితనానికి ఫిదా అయిన అభిమానులు ఫొటోలను లైక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.  చుడీదార్ లో యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తుందంటూ మరికొందరు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. 
 

56

అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించే స్నేహా.. టాలీవుడ్ లో గుర్తుండిపోయే సినిమాల్లోనే నటించింది. తొలి వలపు, హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, శ్రీ రామదాసు, రాజన్న, సన్ ఆఫ్ సత్యనారాయణ, వినయ విధేయ రామ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. 
 

66

చివరిగా తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’లో కనిపించి మయామైంది. ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు టీవీ షోల్లోనూ మెరుస్తూ బుల్లితెర ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ‘డాన్స్ జోడీ డాన్స్ రీలోడెడ్’ షోకు జడ్జీగా వ్యవహరిస్తోంది. 

click me!

Recommended Stories