తాజాగా సదా రెడ్ అవుట్ ఫిట్ లో మెరిసింది. స్లీవ్ లెస్ డ్రెస్ లో షోల్డర్ అందాలతో మైమరిపించింది. జయం బ్యూటీ గ్లామర్ మెరుపులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మత్తు ఫోజులకు నెటిజన్లు అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో లైక్స్,, కామెంట్లు పెడుతూ పిక్స్ ను వైరల్ చేస్తున్నారు.