తాజాగా మాత్రం రకుల్ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. లాంగ్ స్లీవ్, బ్లౌజ్, ట్రౌజర్ లో బ్యూటీపుల్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ ఎల్లో డ్రెస్ లో ఢిల్లీ భామ అందాల వెలుగులను వెదజల్లింది. తన బ్యూటీఫుల్ స్మైల్ తో చూపు తిప్పుకోకుండా మరోవైపు కనిపించి కనిపించని నాభీ, నడుము అందంతో మైకం తెప్పించింది.