హిందీతోపాటు అటు తమిళంలోనూ రకుల్ పలు సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం తమిళంలో ‘ఐలాన్, 31 అక్టోబర్ లేడీస్ నైట్, ఇండియన్ 2’ చిత్రాల్లో నటిస్తోంది. ఇక హిందీలో ‘ఎటాక్ Attack, రన్ వే 34 Runway 34, మిషన్ సిండ్రెల్లా, డాక్టర్ జీ, థ్యాంక్ గాండ్, ఛత్రీవాలీ’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.