తాజాగా పంచుకున్న ఫొటోల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటూ కనిపించింది. ట్రెడిషనల్ వేర్ లో పద్ధతిగా మెరిసి ఆకట్టుకుంది. ఇక ప్రణీతా హిందూ సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటుంది. అందుకే తరుచుగా సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. ప్రణీతా మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ Dileep 148 చిత్రంలో నటిస్తోంది.