పూజా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు.. అప్ కమింగ్ ఫిల్మ్స్ అప్డేట్స్ ను కూడా అందిస్తుంది. అలాగే తన అభిమానులు, ఫాలోవర్స్, నెటిజన్లను ఖుషీ చేసేందుకు ఫొటోషూట్లు కూడా నిర్వహిస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో తాజాగా కొన్ని ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది.