తాజాగా నేహా ఆరెంజ్ డ్రెస్ లో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. క్లోజప్ షార్ట్ లో ఫొటోలకు అందంగా ఫోజులిచ్చి మంత్ర ముగ్ధులను చేసింది. గుచ్చే చూపులతో యంగ్ బ్యూటీ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. దీంతో నెటిజన్లు, ఫ్యాన్స్ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.