ఆరెంజ్ డ్రెస్ లో ‘ఢీ’భామ అందాల ప్రదర్శన.. టాప్ గ్లామర్ తో మతులు పోగొడుతున్న యంగ్ బ్యూటీ..

First Published | Apr 13, 2023, 3:39 PM IST

‘ఢీ’ బ్యూటీ నందితా శ్వేతా (Nandita Swetha) స్టన్నింగ్ లుక్స్ తో అదరగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ స్టన్నింగ్ లుక్స్ లో దర్శనమిస్తూ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. లేటెస్ట్ పిక్స్ లో కట్టిపడేస్తోంది. 
 

యంగ్ హీరోయిన్ నందితా శ్వేతకు తెలుగులో ప్రస్తుతం అవకాశాలు పెద్దగా లేవు. వచ్చిన అవకాశాలను మాత్రం సరిగా వినియోగించుకుంటూ తన కేరీర్ లో దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో తనవంతుగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది.
 

కన్నడకు చెందిన నందిత శ్వేతా తెలుగు ప్రేక్షకుల్లోనూ స్పెషల్  ఇమేజ్ ను దక్కించుకుంది. సినిమాలు, టీవీ షోలతో ఆడియెన్స్ ను అలరిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటూ వస్తోంది. 
 


ఈ క్రమంలో తాజాగా నందితా శ్వేత అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. ఎప్పటికప్పుడు నయా లుక్స్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇటీవల మరింత యాక్టివ్ గాకనిపిస్తోంది.
 

తాజాగా నందితా చేసిన ఫొటోషూట్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. యంగ్ బ్యూటీ ఆరెంజ్ డ్రెస్ లో ఆకట్టుకుంది. స్లీవ్ లెస్ డ్రెస్ లో టాప్ అందాలను ఆరబోసింది. కుర్ర భామ  మత్తు పోజులకు అభిమానులతో పాటు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

లేటెస్ట్ లుక్ లో నందితా బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుందని కొందరు నెటిజన్లు అంటుంటే.. మరికొందరు మాత్రం సూపర్ హాట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా నందితా నయా స్టైల్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైక్స్ చేస్తూ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

నందితా కేరీర్ విషయానికొస్తే.. తెలుగులో ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమ కథా చిత్రం 2, కల్కి’ చిత్రాలతో అలరించింది. చివరిగా ‘జెట్టీ’చిత్రంలో నటించింది.  అలాగే బుల్లితెరపై ‘డీ14’లో జడ్జీగానూ అలరించింది.  
 

Latest Videos

click me!